Telangana congress working president kusuma kumar shocked the TRS party carvings in yadadri temple . kusuma kumar came down heavily on Chief Minister K Chandrashekar Rao over the allegations of his photo and TRS logo carved in Yadadri temple.
#CongressWorkingPresident
#KusumaKumar
#fires
#trsparty
#cmkcr
#YadadriTemple
#Photo

కల్వకుంట్ల కుటుంబ ఆగడాలు శృతి మించాయని మండిపడిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, యాదాద్రి రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్‌తో పాటు కారు బొమ్మలు చెక్కడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రచారానికి దీనిని పరాకాష్టగా చెప్పొచ్చు అన్నారు . హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కేసీఆర్ తీరు ఉందన్న కుసుమ కుమార్ ఇలాంటి ఘటనలను సహించేది లేదని పేర్కొన్నారు. ఇక దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.